కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
పయనించే సూర్యుడు న్యూస్ : కేంద్ర బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించారు. ఇందులో 3 కారిడార్లు హైదరాబాద్ మీదుగానే వెళ్తుండటం విశేషం. పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై…