కేసీఆర్‌కు ప్రాణహాని ముప్పు ఉందని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌రెడ్డి
జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది అని…
జనం న్యూస్: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంది అని…
జనం న్యూస్: కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.…
జనం న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఫిబ్రవరి నెలలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే షెడ్యూల్,…
జనం న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ తీవ్రస్థాయలో ధ్వమెత్తారు.‘ఒక్కటే ప్రెస్‌మీట్‌లో ఒకసారి అసెంబ్లీకి రావాలి అంటాడు వెంటనే ఉరి తీయాలి అంటాడు. అసెంబ్లీకి…
జనం న్యూస్: శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత కలకలం రేపింది. పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి వద్ద అర్ధరాత్రి చిరుత ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ…
జనం న్యూస్: బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు…
జనం న్యూస్: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది.…
జనం న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ…
జనం న్యూస్: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమల…
జనం న్యూస్: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమల…