‘Hi’ అంటే చాలు! రైతు ఇంటికే ధాన్యం కొనుగోలు సిబ్బంది
సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ధాన్యంకొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘రైతు Hi…