యువత భవిష్యత్తుపై కుటిల నిర్ణయాలు వద్దు – హైకోర్టు గట్టిగ హెచ్చరిక
జనం న్యూస్ : తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ల తాత్కాలిక నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతను దోచుకుంటున్నారని, విద్యావ్యవస్థ నాశనం అవుతుంటే…