అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి రేపు శంకుస్థాపన!
సాక్షి డిజిటల్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు రేపు అధికారికంగా శంకుస్థాపన జరగనుంది.అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖా…