జనం న్యూస్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల అకౌంట్లో వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మార్చి మూడవ తేదీ హోలీ పండుగ రోజు సందర్భంగా సీఎం కిసాన్ యోజన డబ్బులను దాదాపు పది కోట్ల పైగా ఉన్నటువంటి రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులను డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ ఫర్ పద్ధతిన డిపాజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల అకౌంట్లో వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మార్చి మూడవ తేదీ హోలీ పండుగ రోజు సందర్భంగా సీఎం కిసాన్ యోజన డబ్బులను దాదాపు పది కోట్ల పైగా ఉన్నటువంటి రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులను డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ ఫర్ పద్ధతిన డిపాజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన డబ్బులు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటాయి. ప్రతి విడతలను రెండు వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు అనేవి విడుదల అవుతాయి. మొత్తం మూడు విడతల్లో ఈ డబ్బులను విడుదల చేయడం గమనించవచ్చు. ప్రస్తుతం విడుదల అయ్యేది 22వ విడత కావడం విశేషం. చివరిసారిగా నవంబర్ నెలలో 21 విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పుడు 22వ విడత లో భాగంగా 2000 రూపాయలు రైతుల అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రూపంలో ఈ డబ్బులను పొందుతున్నారు. ఈ డబ్బులను రైతులు సబ్సిడీ రూపంలో కానీ, రుణం రూపంలో కానీ భావించకూడదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి.