జనం న్యూస్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతా ఊహించినట్లుగానే పాదయాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.అంతేకాదు పార్టీ భవిష్యత్ కార్యచరణ సైతం వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు.ఇక కూటమి ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మెుదలు పెడతానని ప్రకటించారు. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని ప్రకటించారు.అలాగే ఇకపై ప్రతీ వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ ఉంటుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతా ఊహించినట్లుగానే పాదయాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పార్టీ భవిష్యత్ కార్యచరణ సైతం వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు.ఇక కూటమి ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మెుదలు పెడతానని ప్రకటించారు. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని ప్రకటించారు.అలాగే ఇకపై ప్రతీ వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ ఉంటుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు.