కేంద్ర ప్రభుత్వ పథకంలో భారీ కుంభకోణం

*5 ఏళ్లుగా కోట్లల్లో మోసం, ఎట్టకేలకు వెలుగులోకి..!

సాక్షి డిజిటల్ న్యూస్: మధ్యప్రదేశ్‌లో కోట్లాది రూపాయల కుంభకోణం బయటపడింది. కేంద్ర ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తూ.. కొంతమంది ముఠా గత కొన్నేళ్లుగా యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు కొట్టేశారు. ఫేక్ సర్టిఫికెట్స్‌తో బతికి ఉన్న వారు చనిపోయినట్లు.. వారి పేరు మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కై సాగించిన ఈ దోపిడీపై ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ‘ప్రభుత్వాలు, పార్టీలు మారినా పరిపాలనా పరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలి. గత పాలకులు- రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించి, కోర్టుకు ఈడ్చి నానా ఇబ్బందులుపెట్టారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగులో పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుంది. వారికి అండగా నిలుస్తుంది.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ‘సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మా ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు ఎలాంటి వేధింపులు ఉండవు’అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కాకినాడలోని వాకలపూడిలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్‌తో కలిసి ఏఎం గ్రీన్ సంస్థ వారి గ్రీన్ అమ్మోనియా-గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్లాంట్ నమూనాని పరిశీలించి. యంత్ర పరికరాల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ని అగ్రగామిగా నిలిపే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం.పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు కీలక మైలురాయి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *