
సాక్షి డిజిటల్ న్యూస్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఐటీ రంగానికి ప్రముఖ పాత్ర అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో ఐటీరంగం అభివృద్ధితోనే రియల్ ఎస్టేట్ రంగం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ నిపుణులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ నలువైపులా కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఐటీ రంగానికి ప్రముఖ పాత్ర అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో ఐటీరంగం అభివృద్ధితోనే రియల్ ఎస్టేట్ రంగం కూడా సమాంతరంగా అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ నిపుణులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. నిజానికి హైదరాబాద్ అభివృద్ధి నుంచి ఐటీ రంగాన్ని వేరు చేసి చూడలేము. అయితే హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం పెద్ద ఎత్తున విస్తరించిన ప్రాంతాలు పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయని చెప్పవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ, నానకరామ్ గూడ ఇలా పలు ప్రాంతాల్లో ఐటీ రంగం పెద్ద ఎత్తున విస్తరించింది అని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో మరొక ఐటీ హబ్ కింద ఏ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనే సందేహం చాలా మందికి రావచ్చు. అయితే ఐటీరంగం ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలోనే ఫోకస్ అయినప్పటికీ, భవిష్యత్తులో నగరం నలుమూలలా కూడా ఐటీ రంగ పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. హైదరాబాద్ నగరంలోని శ్రీశైలం హైవే భవిష్యత్తులో మరొక ఐటి ఫ్యూచర్ సిటీకి సాక్ష్యం కానుంది అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు కూడా శ్రీశైలం రహదారి చుట్టుపక్కల ప్రాంతాల్లో నే ఎక్కువగా విస్తరిస్తూ ఉండేది చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పటికే ఆదిభట్ల ప్రాంతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ క్యాంపస్ ప్రారంభించగా, ఫాక్స్ కాన్ లాంటి సంస్థలు తమ తయారీ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశాయి. ఈ ప్రాంతం కేంద్రంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఫ్యూచర్ సిటీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే కార్యరూపం కూడా దాల్చిందని చెప్పవచ్చు.